శ్రీకృష్ణదేవరాయలకు నివాళులర్పించిన భారతీయ జనతాపార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్
రాజంపేట : విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయులు వర్ధంతిని సంధర్భంగా మంగళవారం జనతాపార్టీ రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కుమార్ రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సంధర్భంగా సాయి లోకేష్ కుమార్…