Tag: వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట

వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట

కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే రాజకీయానికి కొత్త నిర్వచనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సిద్ధాంత రాద్దాంతాలకు తావు లేదు. ఏదో ఒక పార్టీ టికెట్‌ సంపాదించి ఎన్నికల్లో పోటీ చేయడమే ముఖ్యం. ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని ఉన్న పార్టీని…