Tag: ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని విమర్శలు

‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని విమర్శలు

విజయవాడ, సెప్టెంబర్‌ 30: కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో… పులివెందులలో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం!! వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామని రాజమహేంద్రవరంలో ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…