వైసీపీ నేతలకు రీ`సర్వే టెన్షన్
విశాఖపట్టణం, ఫిబ్రవరి14: ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు రీ`సర్వే టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు…ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు…వైసీపీ షాకిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ రీ సర్వే చేయిస్తున్నట్లు బాంబు పేల్చింది. విశాఖ…