Tag: వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి:మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి:మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌

అమరావతి ఫిబ్రవరి 12: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… వైసీపీ నేతలుగురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి,…