Tag: వైసీపీలో మూకుమ్మడి రాజీనామాలు

వైసీపీలో మూకుమ్మడి రాజీనామాలు

విజయవాడ, ఆగస్టు 28: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల విప్లవం కనిపించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు గుడ్‌ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభకు తమకు పదకొండు మంది ఎంపీలు ఉన్నారని.. తమ మద్దతే కేంద్ర ప్రభుత్వానికి…