Tag: వైసీపీలో భవిష్యత్తు బెంగ పట్టుకుంది

వైసీపీలో భవిష్యత్తు బెంగ పట్టుకుంది

విజయవాడ, అక్టోబరు 25: వైసీపీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. భవిష్యత్తు బెంగ పట్టుకుంది. రేపు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. గత నాలుగున్నర ఏళ్లుగా వ్యవహరించిన తీరు.. ఆర్థిక ఇబ్బందులు వెరసి సగటు వైసీపీ అభిమాని తెగ భయపడుతున్నాడు.తమ అధినేత తమను పావులుగా…