వైసీపీలో అలజడి….రెండు`మూడు జిల్లాలకే 11మందిని మార్చేస్తే.. మిగిలిన చోట్ల పరిస్థితి
విజయవాడ, డిసెంబర్ 13: వైఎస్సార్ కాంగ్రెస్లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను మార్చేశారు. తిరుగులేని జనాదరణతో 151సీట్లతో 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న తమకు 2024లో ఎదురేముంది అనకుంటున్న నేతలకు ఒక్కసారిగా కుదుపు. ఉన్నట్టుండి ఇంత మందిని మార్చేస్తారా…