వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా
విజయవాడ:వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేసారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. ` వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని వెల్లడిరచారు. ` చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా. ` ఇవాళ్టి జయహో బీసీ సభలోనే టీడీపీలో చేరతానని అన్నారు.…