వైకాపాలో చేరికను వాయిదా వేసిన ముద్రగడ
కిర్లంపూడి:కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం విూడియాతో మాట్లాడారు. ప్రజలకు శిరస్సు వంచి క్షమించమని కోరారు. ముద్రగడ వైసిపి లో చేరిక వాయిదా వేసారు. ఈనెల 14న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లో చేరేందుకు…