Tag: వైఎస్‌ వారసత్వం కోసం పోరాటం

వైఎస్‌ వారసత్వం కోసం పోరాటం 

విజయవాడ, కడప, ఏప్రిల్‌ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికే ఎంపీగా ఎన్నికైన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు. ఆయనను గుర్తించినా సీఎం పదవిని ఇవ్వడానికి…