Tag: వైఎస్‌ఆర్సిపి నుంచి అనంతలో బిఎన్‌ఆర్‌ టికెట్‌ దక్కించుకుంటారా. !?

వైఎస్‌ఆర్సిపి నుంచి అనంతలో బిఎన్‌ఆర్‌ టికెట్‌ దక్కించుకుంటారా. !?

అనంతపురం, డిసెంబర్‌ 19:సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు బిఎన్‌ఆర్‌ అన్నదమ్ములు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో తిరుగులేని కుటుంబం. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా విజయం వారిదే అన్నట్టుగా అనంతపురంలో సాగేది.…