డీప్‌ఫేక్ సమాజానికి ప్రమాదకరం:కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢల్లీి నవంబర్ 23: డీప్‌ఫేక్ సమాజానికి ప్రమాదకరంగా తయారైనట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇవాళ వివిధ సోషల్ విూడియా ఫ్లాట్‌ఫామ్‌లతో ఆయన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త నియంత్రణ మార్గదర్శకాలను వీలైనంత త్వరగా రూపొందించనున్నట్లు మంత్రి…