విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్:విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం 11:30గంటల ప్రాంతంలో జెట్టీల వద్ద ఆగిఉన్న బోట్లలో భారీ మంటలు చేలరేగాయి. సుమారు 60 బోట్లకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు, డీజల్ ట్యాంకుల ప్రేలుళ్ళ కారణంగా అగ్ని కీలలు…