విశాఖ డిఐజీగా విశాల్ గున్ని
విశాఖపట్నం:విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేంజ్ ఎస్పీలతో సవిూక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. ఆరు నెలలు యన్డీపీఎస్ కేసులు విూద…