Tag: వివేక కేసులో ఏ6కు బెయిల్‌

వివేక కేసులో ఏ6కు బెయిల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21:పీలో సంచలనం రేపిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ6 అయిన ఉదయ్‌ కుమార్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ప్రతి ఆదివారం పులివెందుల…