వివేకా హత్య కేసు నిందితులు ఎవరు
కడప, మార్చి 8, (న్యూస్ పల్స్):వైఎస్ వివేకా కేసులో సీబీఐ ఛార్జిషీట్లు, సి.ఎం. జగన్, ఎం.పి. అవినాష్ రెడ్డి సహా వైఎస్ కుటుంబంవైపే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢల్లీి ప్రెస్ విూట్ వైసీపీలో కలకలం రేపుతోంది. ఇదే పరిస్ధితి…