విద్యుత్ స్మార్ట్ విూటర్ల పై 29న రౌండ్ టేబుల్ సమావేశం
చిలకలూరిపేట: విద్యుత్ స్మార్ట్ విూటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల విూద భారాన్ని మోపెందుకు సిద్ధపడుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ , సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు…