విద్యుత్ విజిలెన్స్ అధికారుల మెరుపుదాడులు
— 18 మందిపై కేసులు.. రూ.2 లక్షల జరిమానా విధింపు రాయచోటి: విద్యుత్ శాఖ డిపీఈ ఎస్ఈ శ్రీనివాసబాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ డిఈ రమేష్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విద్యుత్…