విజయవాడ లో వెలసిన రెడ్ బుక్ ఫ్లిక్సీ
భవానీపురం లోని స్వాతి థియేటర్ వద్ద రెడ్ బుక్ సిద్దం అంటూ వెలిసిన ఫ్లిక్సీ చర్చనీయాంశంగా మారిన రెడ్బుక్ సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విజయవాడ ఎన్నికల ముందు పాదయాత్రలో టీడీపీ నాయకులు నారా లోకేశ్ రెడ్బుక్ ను తెరవిూదికి…