విజయవాడ కేంద్రంగా రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం
విజయవాడ, అక్టోబరు 28: ఏపీలో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రీజనల్ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష శనివారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న…