వికషిత్ భారత్ సంకల్ప యాత్ర
తాడేపల్లిగూడెం: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పట్టిన వికషిత్ భారత్ సంకల్ప యాత్ర శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సభకు సర్పంచ్ శ్రీమతి బేదపూడి వెంకట…