వాహానాల రిజిస్ట్రేషన్ లో కొత్త స్కాం
విశాఖపట్టణం, మే 27: విశాఖలో కొత్తరకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. కార్ షోరూమ్‌లలో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ పేరుతో భారీ మోసం బయటపడిరది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక…