Tag: వాష్‌ రూమ్‌ వీడియోలు.. డార్క్‌ వెబ్‌ విక్రయం..?

వాష్‌ రూమ్‌ వీడియోలు.. డార్క్‌ వెబ్‌ విక్రయం..?

విజయవాడ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీలో.. యువతుల వాష్‌ రూమ్‌ లలో రహస్య కెమెరాల ఏర్పాటు వ్యవహారం సంచలనంగా మారింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ కృష్ణాజిల్లాలోని అత్యంత ప్రముఖమైనది. కాలేజీ హాస్టల్‌ లో యువతుల బాత్‌…