Tag: వారణాసి లో నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వారణాసి లో నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

లక్నో మే 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసి లో నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి…