వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు
విజయవాడ:వామపక్షాలతో పొత్తుల దిశగా కాంగ్రెస్ చర్చలు జరిగాయి. శుక్రవారం నాడు ఆంధ్రరత్న భవన్ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో సిపిఐ,సిపిఎం నేతలు సమావేశమయ్యారు. సీపిఎం నుంచి ఎం ఎ ఓ.ం గఫూర్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు, సిపిఐ…