వలసల నియంత్రణ ఎలా
హైదరాబాద్, ఏప్రిల్ 2:అధికారం అందరినోళ్లను మూయిస్తుంది. అది స్వపక్షంలో అయినా.. మరెవ్వరినైనా.. పవర్ లేకపోతే మనం అందలం ఎక్కించిన వాడే.. మనకు ప్రత్యర్థిగా మారుతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత జపం చేసిన నేతలంతా…