వలంటీర్ల భవిష్యత్తు ఏంటో
ఒంగోలు, ఆగస్టు 28: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిని కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థను అసలు ఉంచాలా? వద్దా?…