వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్లు
విజయవాడ, ఆగస్టు 21: వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైందని తెలిపారు. గృహనిర్మాణ శాఖపై సవిూక్షించిన ఆయన.. గత ప్రభుత్వం…