Tag: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కి ఎఫెక్ట్‌…జగన్‌ ఫోటోల పిచ్చే కారణం

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కి ఎఫెక్ట్‌…జగన్‌ ఫోటోల పిచ్చే కారణం

రాజమండ్రి, మే 10: ఏపీలో జగన్‌ చేజేతులా నష్టాన్ని తెచ్చుకున్నారు. ఫోటోల పిచ్చితో ఎన్నికల ముంగిట విపక్షాలకు ప్రచార అస్త్రాలను అందించారు. అటు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ అంశం వైరల్‌ అయింది. ప్రజల భూములను ప్రభుత్వం లాక్కునే…