లోక్సభ స్పీకర్గా పురంధీశ్వరి..?..
అమరావతి జూన్ 10:Ñకేంద్రంలో కొత్త ఎన్డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్సభ స్పీకర్ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.అయితే లోక్సభ స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీకి…