లోక్‌సభ ఎన్నికలకు పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కలిసి పోటి ?
న్యూ డిల్లీ మార్చ్ 19:రానున్న లోక్‌సభ ఎన్నికలకు పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) చేతులు కలపనున్నాయి. ఈ పార్టీల మధ్య మళ్లీ పొత్తు చర్చలు ఊపందుకున్నాయి. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్ధానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.పంజాబ్‌లో బీజేపీ, ఎస్‌ఏడీ…