లోకేష్ కు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
గన్నవరం:రాజమండ్రి వెళ్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ సంఫీుభావం తెలిసారు. చంద్రబాబు తో మేము, అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డులు పట్టుకుని వాహనశ్రేణి వచ్చే మార్గంలో తెలుగుదేశం అభిమానులు నిలబడుతున్నారు. గన్నవరం,…