లోకసభకు షర్మిల…?
ఖమ్మం, డిసెంబర్ 18: వైఎస్.షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరిగా అందరికీ తెలిసిందే. తండ్రి మరణం తర్వాత అన్న జగన్ కాంగ్రెస్‌పై సాగించిన యుద్ధంలో షర్మిల కూడా…