లేదు… తెలియదు… చెప్పలేం:ఇదీ ఇప్పుడు ఆర్ టీఐ పరిస్థితి
గుంటూరు, మార్చి 25 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో గత కొన్నేళ్లుగా సమాచార గోప్యతను పక్కాగా అమలు చేస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వకూడదనే ముఖ్యమైన వ్యక్తుల ఆదేశాలతో అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు నాలుగేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు.…