లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా
గుడివాడ: లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడిరది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు…