లాంగ్ లీవ్ ఆలోచనలో ఐపీఎస్‌లు
విజయవాడ,ఆగస్టు 19: పని లేని శిక్ష.. ఏపీలో 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు కలవరం పుట్టిస్తోందట?. ఇన్నాళ్లు వెయిటింగ్‌లో పెట్టినా చింతించని ఐపీఎస్‌లు? రోజూ ఆఫీసుకు రావాలని జారీ చేసిన మెమోతో తల పట్టుకుంటున్నారు? పనిలేకుండా ఖాళీగా కూర్చోలేమంటూ సెలవు తీసుకునేందుకు…