Tag: లడ్డూలకు ఇక ఆధార్‌ తప్పనిసరి

లడ్డూలకు ఇక ఆధార్‌ తప్పనిసరి

తిరుమల, ఆగస్టు 30: తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్‌ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది.టీటీడీ కొత్త రూల్స్‌ ప్రకారం?. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు…