లండన్ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో…