రైట్ టూ క్వాలిటీ ఎడ్యుకేషన్ కొత్త నినాదం
విజయవాడ, ఫిబ్రవరి 16: ’రైట్ టు ఎడ్యుకేషన్’ అనేది పాత నినాదమని.. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఓ హక్కు అని సీఎం జగన్ అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని పునరుద్ఘాటించారు. శుక్రవారం…