రేవంత్ రెడ్డి.. ఇంట్రడక్షన్ అవసరం లేనివ్యక్తి
హైదరాబాద్, మే 10: రేవంత్ రెడ్డి.. ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి. కాకలు తీరిన కేసీఆర్‌ను మట్టికరిపించి తెలంగాణ పాలన పగ్గాలు అందుకున్న నేత. ఇప్పుడు తన ఫోకస్ బీజేపీపై పెట్టారు. నేషనల్ వైడ్‌గా ఇప్పటికే తన ఇంపాక్ట్‌ను చూపిస్తున్నారు. రిజర్వేషన్ల…