రేవంత్ కు ఢల్లీి పోలీసుల నోటీసులు
హైదరాబాద్, ఏప్రిల్ 29:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢల్లీి పోలీసులు సమన్లు ఇచ్చారు. అమిత్ షాకు చెందిన ఓ ఫేక్ వీడియో కేసులో ఢల్లీి పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఆ వీడియోను బాగా వైరల్…