రేవంత్ కు కొడంగల్ లో షర్మిల షాక్ ఇవ్వాలని భావిస్తున్నారా.!?
హైదరాబాద్, అక్టోబరు 18: ఎన్నికల ముహూర్తం దగ్గర పడటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది … కాంగ్రెస్ అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకుంది… కేండెట్ల తొలి జాబితా ప్రకటనతో టీపీసీసీ చీఫ్ రేవంత్ ను సొంత పార్టీ సీనియర్లు టార్గెట్ చేస్తూ..పార్టీని…