Tag: రెబల్స్‌ దెబ్బతో కూటమి కుదేలయ్యే పరిస్థితే

రెబల్స్‌ దెబ్బతో కూటమి కుదేలయ్యే పరిస్థితే

విజయవాడ, మే 1: రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు. సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తూ హడలెత్తిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ ఎఫెక్ట్‌ స్పష్టంగా కనపడుతుండగా, కూటమి అభ్యర్థులకు కంటి విూద కునుకు లేకుండా పోతోంది. వాస్తవానికి 30కిపైగా…