రెడ్డి సామాజికి వర్గానికే వైసీపీ పెద్ద పీట
గుంటూరు, మార్చి 18: వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం అంటే వైసిపి అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. కానీ గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు వైసీపీ నుంచి రెడ్డి సామాజికవర్గాన్ని దూరం చేశాయని టాక్…