రెచ్చిపోయిన రెడ్ శాండిల్ స్మగ్లర్స్
కడప, ఫిబ్రవరి 6:అన్నమయ్య జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్స్ రెచ్చిపోయారు. విధుల్లో ఉన్న కానిస్టుబుల్ను హత్య చేసి పరార్ అయ్యారు. ఇది జిల్లాలోనే కాదు పోలీసు శాఖలోనే కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఈ దుర్ఘటన…