Tag: రెండు సీసాలు ఇచ్చిండని ప్రలోభాలకు గురికావద్దు

మనం వేసే ఓటు కుటుంబం భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది:సీఎం కేసీఆర్‌

పాలకుర్తి నవంబర్‌ 14 మనం వేసే ఓటు మన రాష్ట్రం, నియోజకవర్గం, కుటుంబం యొక్క భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఆలవోకగా, నాలుగు డబ్బులు, రెండు సీసాలు ఇచ్చిండని ప్రలోభాలకు గురై ఓటు వేయొద్దు. అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు కూర్చుని…