రూ.3 వేల కోట్లకు పైగా అత్యంత ధనవంతుడిగా నాగార్జున
హైదరాబాద్, నవంబర్ 23: కొందరు సౌత్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే.. ప్రేక్షకులంతా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ హీరోల రెమ్యునరేషనే ఈ రేంజ్లో ఉంటే.. వారి ఆస్తుల విలువ ఇంకా ఎంత ఉంటుందో అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. తాజాగా…