Tag: రాష్ట్రాలకు మోగిన నగారా

రాష్ట్రాలకు మోగిన నగారా

న్యూఢల్లీి, అక్టోబరు 9ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఇఅ) ప్రకటించింది. ఈసీ చీఫ్‌ రాజీవ్‌ కుమార్‌ అధికారికంగా ఈ తేదీల్ని ప్రకటించారు. మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న…