రాష్ట్రవ్యాప్తంగా 42,307 మంది రైతులకు పట్టాలు ఇస్తున్నాం: సీఎం జగన్
నూజివీడు: పేదల భూములపై వారికి సర్వ హక్కులు కల్పించింది విూ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తున్నామని, కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని పేర్కొన్నారు.…